మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 88 – నారాయణీయం సప్తాశీతితమదశకమ్
సప్తాశీతితమదశకమ్ (88) – సన్తానగోపాలమ్
ప్రాగేవాచార్యపుత్రాహృతినిశమనయా స్వీయషట్సూనువీక్షాం
కాఙ్క్షన్త్యా మాతురుక్త్యా సుతలభువి బలిం ప్రాప్య తేనార్చితస్త్వమ్ |
ధాతుః శాపాద్ధిరణ్యాన్వితకశిపుభవాన్శౌరిజాన్ కంసభగ్నా-
నానీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథాః పూర్వపుత్రాన్మరీచేః || 88-1 ||
శ్రుతదేవ ఇతి శ్రుతం ద్విజేన్ద్రం
బహులాశ్వం నృపతిం చ భక్తిపూర్ణమ్ |
యుగపత్త్వమనుగ్రహీతుకామో
మిథిలాం ప్రాపిథ తాపసైః సమేతః || 88-2 ||
గచ్ఛన్ద్విమూర్తిరుభయోర్యుగపన్నికేత-
మేకేన భూరివిభవైర్విహితోపచారః |
అన్యేన తద్దినభృతైశ్చ ఫలౌదనాద్యై-
స్తుల్యం ప్రసేదిథ దదాథ చ ముక్తిమాభ్యామ్ || 88-3 ||
భూయోఽథ ద్వారవత్యాం ద్విజతనయమృతిం తత్ప్రలాపానపి త్వం
కో వా దైవం నిరున్ధ్యాదితి కిల కథయన్విశ్వవోఢాఽప్యసోఢాః |
జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుణ్ఠితాం చాస్య బుద్ధిం
తత్త్వారూఢాం విధాతుం పరమతమపదప్రేక్షణేనేతి మన్యే || 88-4 ||
నష్టా అష్టాస్య పుత్రాః పునరపి తవ తూపేక్షయా కష్టవాదః
స్పష్టో జాతో జనానామథ తదవసరే ద్వారకామాప పార్థః |
మైత్ర్యా తత్రోషితోఽసౌ నవమసుతమృతౌ విప్రవర్యప్రరోదం
శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞామనుపహృతసుతః సన్నివేక్ష్యే కృశానుమ్ || 88-5 ||
మానీ స త్వామపృష్ట్వా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రై
రున్ధానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే |
యామ్యామైన్ద్రీం తథాన్యాః సురవరనగరీర్విద్యయాఽఽసాద్య సద్యో
మోఘోద్యోగః పతిష్యన్హుతభుజి భవతా సస్మితం వారితోఽభూత్ || 88-6 ||
సార్ధం తేన ప్రతీచీం దిశమతిజవినా స్యన్దనేనాభియాతో
లోకాలోకం వ్యతీతస్తిమిరభరమథో చక్రధామ్నా నిరున్ధన్ |
చక్రాంశుక్లిష్టదృష్టిం స్థితమథ విజయం పశ్య పశ్యేతి వారాం
పారే త్వం ప్రాదదర్శః కిమపి హి తమసాం దూరదూరం పదం తే || 88-7 ||
తత్రాసీనం భుజఙ్గాధిపశయనతలే దివ్యభూషాయుధాద్యై-
రావీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదఙ్గమ్ |
మూర్తీనామీశితారం పరమిహ తిసృణామేకమర్థం శ్రుతీనాం
త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖసహితో నేమిథ క్షేమరూపమ్ || 88-8 ||
యువాం మామేవ ద్వావధికవివృతాన్తర్హితతయా
విభిన్నౌ సున్ద్రష్టుం స్వయమహమహార్షం ద్విజసుతాన్ |
నయేతం ద్రాగేతానితి ఖలు వితీర్ణాన్పునరమూన్
ద్విజాయాదాయాదాః ప్రణుతమహిమా పాణ్డుజనుషా || 88-9 ||
ఏవం నానావిహారైర్జగదభిరమయన్వృష్ణివంశం ప్రపుష్ణ-
న్నీజానో యజ్ఞభేదైరతులవిహృతిభిః ప్రీణయన్నేణనేత్రాః |
భూభారక్షేపదంభాత్పదకమలజుషాం మోక్షణాయావతీర్ణః
పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్యదుషు మనుజతారూషితస్త్వం వ్యలాసీః || 88-10 ||
ప్రాయేణ ద్వారవత్యామవృతదయి తదా నారదస్త్వద్రసార్ద్ర-
స్తస్మాల్లేభే కదాచిత్ఖలు సుకృతనిధిస్త్వత్పితా తత్త్వబోధమ్ |
భక్తానామగ్రయాయీ స చ ఖలు మతిమానుద్ధవస్త్వత్త ఏవ
ప్రాప్తో విజ్ఞానసారం స కిల జనహితాయాధునాఽస్తే బదర్యామ్ || 88-11 ||
సోఽయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి-
స్నేహద్వేషానురాగప్రభృతిభిరతులైరశ్రమైర్యోగభేదైః |
ఆర్తిం తీర్త్వా సమస్తామమృతపదమగుస్సర్వతః సర్వలోకాః
స త్వం విశ్వార్తిశాన్త్యై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః || 88-12 ||
ఇతి అష్టాశీతితమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.